Saturday, November 7, 2015

Mudhol S.I. Sri Srinivas celebrates his Birthday with Vivekananda Avasam Bhainsa

Mudhol S.I. Sri Srinivas celebrates his Birthday with Vivekananda Avasam Bhainsa
 
ముధోల్ S.I శ్రీ శ్రీనివాస్ గారు తన పుట్టిన రోజు ను ఈరోజు నిరాడంబరంగా వివేకానంద ఆవాసం bhainsa లో జరుపుకొన్నారు వాళ్ళతో కలిసి భోజనం చేసి పిల్లల తో మాటలాడుతూ నాకు ఈ రోజు ఇక్కడ మీ మధ్యలో పుట్టిన రోజు జరుపుఒవదమ్ చాల సంతోషంగా ఉంది అంటూ అలాగే మీరు ఎప్పుడు అనాధలామ్ అనే భావన తో ఉండకుడదు సమాజం మీ తో ఉంది మేమంతా మీ తో ఉన్నాము .మీరు ఉన్నత చదువు చదువుకొని తమవంతు గా సమాజానికి కూడా కొంత సమయం ఇస్తూ జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని చెప్పారు. నేను అప్పుడప్పుడు సమయం చుసోకొని ఇక్కడకు వస్తుంటాను అని చెప్పారు .చక్కర భాస్కర్ రావు , డాక్టర్ రామకృష్ణ గౌడ్ నాగమణి లింగాన్న ,సాయన్న గార్లు పాల్గొన్నారు.

S.I. శ్రీనివాస్ గారు ఆవాసానికి ఆర్థిక సహాయం అందచేసారు