Monday, April 11, 2016

రాజీవ్ నగర్ లోని సేవాభారతి సంచి గ్రంథాలయo : Sevabharathi Bhainsa

రాజీవ్ నగర్ లోని సేవాభారతి సంచి గ్రంథాలయానికి శ్రీ సాయినాథ్ బచ్చువార్ (బెల్తరోడ) గారు బుక్స్ donate చేసారు .అలాగే శేషరావు పటేల్ గారు పిల్లలతో మాట్లాడుతూ అప్పట్లో మాకు చిన్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకున్నా ,అలాగే ఒక్కటే డ్రెస్ సంవత్సరమంత వేసుకునేవాళ్ళం .అలాగే బుక్స్ కూడా పాతవి సగం ధరకు కొనుక్కునే వాళ్ళం .మీకు ఇప్పుడు అన్ని వసతులు అలాగే మార్గదర్శనం చెయ్యడానికి చాల మంది సహాయం చేస్తున్నారు మీరు వివేకానందున్ని ఆదర్శంగా తీసుకుంటూ కస్టపడి పైకి రావాలని చెప్పారు .

Source: FB Page

No comments:

Post a Comment