Wednesday, July 6, 2016

A Retired Teacher Donates Rs 51,000 to Vivekannada avasam

శ్రి గంగారావు గారు వారు ఉపాధ్యాయ వృత్తిలో రెటైర్ఢ్ అయ్యిన సందర్భంగ Vivekannada avasam కు 51,000 INR అందజేశారు. వీరి స్వగ్రామం gadchandha .నిర్మల్ లొ స్థిరపడ్డారు.

భగవంతుడు వీరికి వీరి కుటుంబానికి ఆయురారోగ్యములు ,సుఖ సంతోషాలు కలిగించాలని ప్రార్థిస్తున్నాము .
మీరు కుడా మీ ఇంట్లో శుభ సందర్భంగ ఆవాసం కు ధన , లేదా వస్తు రూపేణా సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము.



A Retired Teacher Donates Rs 51,000 to Vivekannada avasam