Monday, June 26, 2017

Vivekananda avasam మహిష (సేవాభారతి) ఆధ్వర్యంలో private & govt టీచర్స్ కు yoga day syllabus yoga training ఇవ్వడం జరిగినది

June 18 2017 
Vivekananda avasam మహిష (సేవాభారతి) ఆధ్వర్యంలో private & govt టీచర్స్ కు yoga day syllabus (ayush protocol ) yoga training ఇవ్వడం జరిగినది .21 st yoga day రోజు 32 schools లో 9471 students yoga చేస్తారు.
ముఖ్య అతిథులు MEO శ్రీ సదానందం గారు , అలాగే టీచర్స్ యూనియన్ లీడర్స్ Sri Srinivas Rao ,Sri Nagabushan ,Sri Rajeshwer గార్లు Avassam అధ్యక్షులు శ్రీ సక్కెర భాస్కర్ రావు గారు , RSS సంఘచాలక్ శ్రీ సాదుల కృష్ణదాస్ గారు శ్రీ విట్టల్ రావు గారు స్వాధ్యాయి పరివార్ ,ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులు ,ప్రజలు పాల్గొన్నారు



No comments:

Post a Comment